Blog

dosa-philosophy

dosa-philosophy
Philosophy

haha.. silly thought 😉
పెనంమీద వేసీవెయ్యగానే దోశకి పడినట్టు పుట్టీపుట్టగానే ప్రతి మనిషికీ ఫడిపోతాయవి.
అక్కణ్ణించి నువ్వు పెరిగిపెద్దవాడివై, విరిగి విరమించేవరకూ …
ఎన్ని పడ్డాయి? ఎక్కడెక్కడ పడ్డాయి? అన్ని పడినా ఎలా ముందుకెళ్లాలి?
… అని రమించుకోవటమే జీవితమ్. అంతేగాని నిరాశ పడిపోతే ఎలా?
దోశకైనా జీవితానికైనా అదేగా రుచి. బా చెప్పానా?
blog entry here: lamp19.wordpress.com/2013/12/29/dosa-philosophy/

no comment

Leave a Reply